కరోనా వైరస్‌ నుంచి సంపూర్ణంగా కోలుకున్న వృద్ధురాలు

ABN , First Publish Date - 2020-03-27T08:51:11+05:30 IST

కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడిన ఈ దక్షిణ కొరియా వృద్ధురాలు(96) ఇప్పుడు సంపూర్ణంగా కోలుకుంది. కరోనా నుంచి కోలుకున్న అత్యంత వృద్ధురాలిగా రికా

కరోనా వైరస్‌ నుంచి సంపూర్ణంగా కోలుకున్న వృద్ధురాలు

న్యూఢిల్లీ, మార్చి26: కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడిన ఈ దక్షిణ కొరియా వృద్ధురాలు(96) ఇప్పుడు సంపూర్ణంగా కోలుకుంది. కరోనా నుంచి కోలుకున్న అత్యంత వృద్ధురాలిగా రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం స్వీయ క్వారంటైన్‌లో ఉంది. 

Updated Date - 2020-03-27T08:51:11+05:30 IST