టీఎస్ ఎంసెట్‌లో సందేహాలా?.. ఏబీఎన్‌కు కాల్ చేయండి!

ABN , First Publish Date - 2021-08-03T19:39:15+05:30 IST

తెలంగాణ ఎంసెట్‌ను ఈ సారి ఎలా నిర్వహించబోతున్నారు?.. ఈ సారి పరీక్షలో ఆప్షన్లు కుదించారా?.. ఇంటర్ సిలబస్‌ను కుదించి ప్రశ్నలు ఇస్తారా?

టీఎస్ ఎంసెట్‌లో సందేహాలా?.. ఏబీఎన్‌కు కాల్ చేయండి!

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ఎంసెట్‌ను ఈ సారి ఎలా నిర్వహించబోతున్నారు?.. ఈ సారి పరీక్షలో ఆప్షన్లు కుదించారా?.. ఇంటర్ సిలబస్‌ను కుదించి ప్రశ్నలు ఇస్తారా?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ఏబీఎన్ స్టూడియోకు కాల్ చేయండి.. తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్‌తో మాట్లాడండి. ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఏబీఎన్ చానెల్‌ను వీక్షించండి. సందేహాల కోసం 9985466600, 9958466611 నంబర్లకు కాల్ చేయండి. ఎంసెట్ విద్యార్థులకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అందిస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Updated Date - 2021-08-03T19:39:15+05:30 IST