Abn logo

అమరఖంద్‌

కావలసినవి: హంగ్‌ కర్డ్‌ - 150గ్రా, పంచదార పొడి - 150గ్రా, మామిడిపండ్లు - రెండు, యాలకుల పొడి - 10గ్రా.


తయారీ విధానం: మామిడిపండ్లను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గుజ్జుగా చేసుకోవాలి. తరువాత అందులో హంగ్‌కర్డ్‌, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. మామిడిపండు ముక్కలతో గార్నిష్‌ చేసుకుని చల్లటి అమరఖంద్‌ను సర్వ్‌ చేసుకోవాలి.

చాక్లెట్‌ మోదకంకొబ్బరి సేమియా పాయసండబల్‌ కా మీఠాఅప్రికాట్‌ పుడ్డింగ్‌కద్దు కా హల్వాఅనోకీ ఖీర్‌పాల పోహాగోధుమ లడ్డుఆపిల్‌ హల్వాalmond, బేసన్‌ లడ్డూ
Advertisement