‘నియామకాలు’ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ రామకృష్ణ

ABN , First Publish Date - 2020-04-09T09:29:58+05:30 IST

‘నియామకాలు’ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ రామకృష్ణ

‘నియామకాలు’ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ రామకృష్ణ

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అడ్డదిడ్డంగా చేపట్టిన పాలక మండళ్ల సభ్యుల నియామకాలన్నింటినీ వెంటనే రద్దు చేయాలి. ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించకుండా వర్సిటీ పాలక మండళ్ల సభ్యుల నియామకాలను చేపట్టడం చట్ట విరుద్ధం’’ అని ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన చేశారు.  

Updated Date - 2020-04-09T09:29:58+05:30 IST