Abn logo

అంబలి

కావలసినవి: రాగి సంగటి - ఒక ముద్ద, నీళ్లు - రెండు కప్పులు, పెరుగు - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ: రాగి సంగటి ముద్దను రాత్రి తయారు చేసి పెట్టుకోవాలి. ఉదయాన్నే ఒక పాత్రలో రాగి సంగటి ముద్దను సగం తీసుకొని అందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అవసరమైన మేర నీళ్లు పోసి కలపాలి. దీన్ని ఒక గ్లాసులోకి పోసుకుని ఉల్లిపాయలతో సర్వ్‌ చేసుకోవాలి. 


ఎగ్ ఉగ్గాని (వీడియో)గోంగూర ఎగ్ కర్రీ (వీడియో)ముసుండలురాగి సంగటిరాగి రొట్టెరాగి లడ్డుఔషధ కషాయం రోగ నిరోధక ఉండలుఇఫ్తార్ వెరైటీలు.. ఇంట్లోనే రెడీ చేయండి..ఖర్చు తక్కువ.. రుచి ఎక్కువ..
Advertisement
d_article_rhs_ad_1
Advertisement