అనంతపురం: దళిత మహిళా డాక్టర్‌కు వేధింపులు

ABN , First Publish Date - 2020-06-05T15:56:56+05:30 IST

అనంతపురం: దళిత మహిళా డాక్టర్‌కు వేధింపులు

అనంతపురం: దళిత మహిళా డాక్టర్‌కు వేధింపులు

అనంతపురం: జిల్లాలో దళిత మహిళా డాక్టర్‌‌కు సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారు. డాక్టర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు. వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా జ్యోతిర్మయి పనిచేస్తున్నారు. ఎన్జీవో నాయకుడినంటూ ఎంపీహెచ్‌ఏ శ్రీరాములు తనను బెదిరిస్తున్నాడంటూ జ్యోతిర్మయి వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-06-05T15:56:56+05:30 IST