అన్నవరం: సత్యదేవుని తెప్పోత్సవం రద్దు

ABN , First Publish Date - 2020-11-26T19:29:34+05:30 IST

అన్నవరం సత్యనారాయణ స్వామి తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు.

అన్నవరం: సత్యదేవుని తెప్పోత్సవం రద్దు

తూర్పుగోదావరి జిల్లా: అన్నవరం సత్యనారాయణ స్వామి తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. ఈ తెప్పోత్సవం గురువారం సాయంత్రం జరగాల్సి ఉంది. వర్షాల కారణంగా రద్దు చేసినట్లు దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా స్వామి అమ్మవార్లను కొండ దిగువకు తీసుకొని వెళ్లే అవకాశం లేనందున నిర్వహించవలసిన తులసి ధాత్రీ పూజ కొండపైనే నిర్వాహించనున్నట్లు తెలిపారు. కాగా ఇవాళ జరుగు స్వామివారి తెప్పోత్సవంను ముందుగానే అధికారులు ట్రయల్ రన్ పూర్తి చేశారు.

Updated Date - 2020-11-26T19:29:34+05:30 IST