జగన్‌ దగ్గర మాట్లాడలేని అవంతి: అయ్యన్న

ABN , First Publish Date - 2020-08-13T07:32:18+05:30 IST

జగన్‌ దగ్గర మాట్లాడలేని అవంతి: అయ్యన్న

జగన్‌ దగ్గర మాట్లాడలేని అవంతి: అయ్యన్న

‘‘టీడీపీలో ఎంపీగా ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర అది కావాలి, ఇది కావాలని అడిగిన అవంతి శ్రీనివాస్‌ ఇప్పుడు జగన్‌ దగ్గర ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?’’ అని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విలేకరుల సమావేశంలో నిలదీశారు.  

Updated Date - 2020-08-13T07:32:18+05:30 IST