జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమాని క్లాస్

ABN , First Publish Date - 2021-11-21T00:35:53+05:30 IST

జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరుపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా ...

జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమాని క్లాస్

హైదరాబాద్/అమరావతి: జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరుపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అన్నారు. అసలు స్పందించకుండా ఉంటే బాగుండేదని సూచించారు. ఎన్టీఆర్ అనే పదంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన తమరు స్పందించిన తీరు బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కర్ర విరగదు.. పాము చావదు’ అనే సామెతగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని అభిమాని క్లాస్ తీసుకున్నారు. 

Updated Date - 2021-11-21T00:35:53+05:30 IST