ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-01T16:13:35+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వి.భాస్కర రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు.

ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వి.భాస్కర రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్‌లోని అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తుపైనుంచి దూకారు. భాస్కర రమణమూర్తి 1987 బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. అయితే ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-01T16:13:35+05:30 IST