దారుణం... సొంత చిన్నాన్నే కూతురిపై...

ABN , First Publish Date - 2021-11-01T21:44:02+05:30 IST

జిల్లాలోని గూడూరు రూరల్ మండలం వెందోడులో దారుణఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై సొంత చిన్నాన్న మణి అత్యాచారానికి పాల్పడ్డాడు.

దారుణం... సొంత చిన్నాన్నే కూతురిపై...

నెల్లూరు: జిల్లాలోని గూడూరు రూరల్ మండలం వెందోడులో దారుణఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై సొంత చిన్నాన్న మణి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐదు నెలలుగా బాలికపై బాబాయ్ మణి అత్యాచారం చేస్తున్నాడు. గర్భం దాల్చడంతో బాలిక తల్లిదండ్రులు  గూడూరు రూరల్ పోలీసులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.   

Updated Date - 2021-11-01T21:44:02+05:30 IST