ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి ఏపీఎల్‌ అపోలో పైపులు

ABN , First Publish Date - 2021-04-07T05:40:11+05:30 IST

ఏపీఎల్‌ అపోలో పైప్స్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లలోకి అడుగుపెట్టింది.

ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి ఏపీఎల్‌ అపోలో పైపులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏపీఎల్‌ అపోలో పైప్స్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లలోకి అడుగుపెట్టింది. భవన, నిర్మాణ రం గానికి అవసరమైన పైపులు, ఇతర ఉత్పత్తులను విడుదల చేసినట్లు తెలిపింది. సీపీవీసీ, యూపీవీసీ, ఎస్‌డబ్ల్యూఆర్‌ పైపులు, ఫిట్టింగ్‌లు, హెచ్‌డీపీఈ పైపులు, స్ర్పింకిలర్‌ సిస్టమ్స్‌ మొదలైన వాటిని ప్రవేశపెట్టినట్లు ఏపీఎల్‌ అపోలో దక్షిణ ప్రాంత మార్కెటింగ్‌ అధిపతి శ్రీనివాస్‌ బీ తెలిపారు. సీపీవీసీ, పీవీసీ, హెచ్‌డీపీ పైపులు, ఫిట్టింగ్‌లను కంపెనీ తయారు చేస్తోంది. 

Updated Date - 2021-04-07T05:40:11+05:30 IST