కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌పై అర్జెంటీనా గెలుపు

ABN , First Publish Date - 2021-07-11T13:32:56+05:30 IST

కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌పై అర్జెంటీనా గెలుపు

కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌పై అర్జెంటీనా గెలుపు

న్యూఢిల్లీ: కోపా అమెరికా టోర్నీ విజేతగా అర్జెంటీనా నిలిచింది. కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. 15వ సారి కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకుంది. అత్యధిక టైటిళ్లు గెలిచిన ఉరుగ్వే సరసన అర్జెంటీనా చేరింది.

Updated Date - 2021-07-11T13:32:56+05:30 IST