Abn logo
Oct 29 2020 @ 01:10AM

మైనర్‌పై అత్యాచార యత్నం

ఖమ్మం రూరల్‌, అక్టోబరు 28: బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటనపై ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుదవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో టెండుల్కర్‌ అనే యవకుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతొ యువకుడు పరారైయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.

Advertisement
Advertisement