ఆసీస్ -జింబాబ్వే వన్డే సిరీస్‌ వాయిదా

ABN , First Publish Date - 2020-07-01T08:51:26+05:30 IST

కరోనా కారణంతో ఆస్ట్రేలియా-జింబాబ్వే వన్డే సిరీస్‌ వాయిదా పడింది. ఆగస్టులో ఆతిథ్య ఆసీ్‌సతో జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ...

ఆసీస్ -జింబాబ్వే వన్డే సిరీస్‌ వాయిదా

మెల్‌బోర్న్‌: కరోనా కారణంతో ఆస్ట్రేలియా-జింబాబ్వే వన్డే సిరీస్‌ వాయిదా పడింది. ఆగస్టులో ఆతిథ్య ఆసీ్‌సతో జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాలి. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాలో 7836 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 104 మంది చనిపోయారు. వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో రెండు బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. 

Updated Date - 2020-07-01T08:51:26+05:30 IST