Advertisement
Advertisement
Abn logo
Advertisement

మసాలా అరటికాయ చిప్స్‌

కావలసిన పదార్థాలు: అరటికాయలు- 10, పసుపు- నాలుగు స్పూన్లు, పచ్చిమిరప కాయలు- 25 గ్రాములు, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: అరటికాయలు పైపెచ్చు తీసి సన్నని చక్రాలుగా కోయాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దతో పాటు అరటికాయ ముక్కల్లో పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఆ తరవాత సన్నని మంట మీద వీటిని ఓ అయిదు నిమిషాలు ఉడికించి దించాలి. ఎర్రని ఎండలో ఒకదానికి ఒకటి తగలకుండా బాగా ఆరబెడితే మసాలా అరటికాయ చిప్స్‌ రెడీ. అవసరమైనప్పుడు వీటిని నూనెలో వేయించుకుంటే సరి.


సోబా నూడుల్స్‌పనీర్‌ అనరద్న కబాబ్‌సగ్గుబియ్యం పొంగనాలుసగ్గుబియ్యం కిచిడీపెరుగు శాండ్‌విచ్‌బోటీ కబాబ్‌ టమోటా బజియాతందూరి మష్రూమ్స్‌కాలీఫ్లవర్‌ 65 సీక్‌ కబాబ్‌
Advertisement