చెట్టెక్కి హడలెత్తించిన బాలుడు

ABN , First Publish Date - 2020-09-23T01:25:51+05:30 IST

చెట్టెక్కి హడలెత్తించిన బాలుడు

చెట్టెక్కి హడలెత్తించిన బాలుడు

ప.గో.: మతిస్థిమితం లేని బాలుడు చెట్టెక్కి హడలెత్తించాడు. పై నుంచి దూకేస్తానని కేకలు వేయడంతో బాలుడ్ని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు టెన్షన్ పడ్డారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని బాలుడ్ని సురక్షితంగా కిందకు దించారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం చేములవాడగూడెంలో ఈ ఘటన జరిగింది. 

Updated Date - 2020-09-23T01:25:51+05:30 IST