బీపీసీఎల్‌ లాభం రూ.2,051 కోట్లు

ABN , First Publish Date - 2020-02-14T07:06:15+05:30 IST

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో బీపీసీఎల్‌కు బాగా కలిసొచ్చింది. ఈ కాలానికి కంపెనీ రూ.85,926.70 కోట్ల ఆదాయంపై రూ.2,051.43 కోట్ల నికర...

బీపీసీఎల్‌ లాభం రూ.2,051 కోట్లు

న్యూఢిల్లీ : డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో బీపీసీఎల్‌కు బాగా కలిసొచ్చింది. ఈ కాలానికి కంపెనీ రూ.85,926.70 కోట్ల ఆదాయంపై రూ.2,051.43 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం మూడింతలు పెరిగింది. ఆదాయం స్వల్పంగా తగ్గినా నికర లాభం గణనీయంగా పెరగడం విశేషం.

Updated Date - 2020-02-14T07:06:15+05:30 IST