చంద్రబాబు ప్రవర్తన రాష్ట్రానికి, అసెంబ్లీకి అవమానకరం: ఎంపీ సత్యనారాయణ

ABN , First Publish Date - 2020-12-05T14:21:09+05:30 IST

తిరుమల: వైజాగ్ ఎంపీ సత్యనారాయణ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

చంద్రబాబు ప్రవర్తన రాష్ట్రానికి, అసెంబ్లీకి అవమానకరం: ఎంపీ సత్యనారాయణ

తిరుమల: వైజాగ్ ఎంపీ సత్యనారాయణ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 5 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా అనేక బిల్లులను ప్రవేశ పెట్టిందన్నారు. గతంలో ఏ ప్రతిపక్ష నేతా ప్రవర్తించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవర్తించారు. చంద్రబాబు అలా ప్రవర్తించడం సంస్కారంగా అనిపించడం లేదన్నారు. చంద్రబాబు ప్రవర్తన రాష్ట్రానికి... అసెంబ్లీకి అవమానకరమని సత్యనారాయణ పేర్కొన్నారు.







Updated Date - 2020-12-05T14:21:09+05:30 IST