నర్సరావుపేట టీడీపీ నేత అరవింద్‌బాబుకు చంద్రబాబు ఫోన్

ABN , First Publish Date - 2022-01-17T03:55:44+05:30 IST

టీడీపీ నేత అరవింద్‌బాబును చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. కార్యకర్తల అరెస్ట్‌పై చేపట్టిన నిరసన కార్యక్రమంలో...

నర్సరావుపేట టీడీపీ నేత అరవింద్‌బాబుకు చంద్రబాబు ఫోన్

అమరావతి: టీడీపీ నేత అరవింద్‌బాబును చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. కార్యకర్తల అరెస్ట్‌పై చేపట్టిన నిరసన కార్యక్రమంలో అరవింద్‌బాబు అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల దాడి కారణంగా అరవింద్‌బాబు అస్పత్రిలో చేరారని టీడీపీ నేతలు తెలిపారు. నిరసనలో పోలీసుల తీరు, వైసీపీ కార్యకర్తల దాడిని చంద్రబాబు ఖండించారు. 

Updated Date - 2022-01-17T03:55:44+05:30 IST