డబ్బుల ఆశ చూపి యువతిని మోసం చేసిన యువకులు

ABN , First Publish Date - 2021-01-12T15:06:46+05:30 IST

గుర్తు తెలియని వ్యక్తులు యువతిని నమ్మించి, డబ్బుల ఆశ చూపి మాదాపూర్‌లోని..

డబ్బుల ఆశ చూపి యువతిని మోసం చేసిన యువకులు

హైదరాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు యువతిని నమ్మించి, డబ్బుల ఆశ చూపి మాదాపూర్‌లోని ఓయో రూమ్‌కి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి షి టీమ్స్  డీసీపీకి  సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్నమాదాపూర్ పొలీసులు దర్యాప్తు చేపట్టారు. తనతోపాటు మరో మైనర్ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారని బాధితురాలు తెలిపింది. తనను మోసం చేసి తీసుకొచ్చిన వారి వివరాలను బాధితురాలు పోలీసుకు ఇచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Updated Date - 2021-01-12T15:06:46+05:30 IST