తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

ABN , First Publish Date - 2021-07-09T02:23:09+05:30 IST

రెండో ఘాట్ రోడ్డులో చిరుత సంచారం బయటపడింది. ఘాట్ రోడ్డులోని 6వ కి.మీ.

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

తిరుమల: రెండో ఘాట్ రోడ్డులో చిరుత సంచారం బయటపడింది. ఘాట్ రోడ్డులోని 6వ కి.మీ. వద్ద రోడ్డును చిరుత దాటింది.  కారులో ప్రయాణిస్తూ ఘాట్ రోడ్డును వీడియో తీస్తుండగా భక్తులకు చిరుత తారసపడింది. చిరుతను చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు.  

Updated Date - 2021-07-09T02:23:09+05:30 IST