ఎఫ్‌5 హైదరాబాద్‌ కేంద్రం విస్తరణ

ABN , First Publish Date - 2021-11-28T08:09:22+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంలో నిపుణుల సంఖ్యను రెట్టింపు చేయాలని క్లౌడ్‌ అప్లికేషన్ల కంపెనీ ఎఫ్‌5 ఇంక్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌

ఎఫ్‌5 హైదరాబాద్‌ కేంద్రం విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంలో నిపుణుల సంఖ్యను రెట్టింపు చేయాలని క్లౌడ్‌ అప్లికేషన్ల కంపెనీ ఎఫ్‌5 ఇంక్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంలోని సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 450 నుంచి 900కు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సచిదానందన్‌ సాంబనందన్‌ తెలిపారు. 2018లో హైదరాబాద్‌లో ఎఫ్‌5 కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో పాటు కంపెనీకి బెంగళూరులో కూ డా కేంద్రం ఉంది. రెండు చోట్ల మొత్తం 700 మందికి పైగా పనిచేస్తున్నారు. 

Updated Date - 2021-11-28T08:09:22+05:30 IST