Abn logo
Apr 1 2020 @ 17:12PM

Live: కరోనా వైరస్ ప్రభావంపై సీఎం జగన్ ప్రెస్‌మీట్

గుంటూరు: కరోనా వైరస్ ప్రభావంపై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. 87 కరోనా కేసుల్లో 70 కరోనా పాజిటివ్ కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవే అని సీఎం జగన్ తెలిపారు. ఈ వైరస్, ఒక జ్వరం, ఓ ఫ్లూ లాంటిదే అని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement