సీఎం కేసీఆర్‌ రాఖీపండగ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-08-03T20:58:44+05:30 IST

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రక్షాబంధన్‌ (రాఖీపండగ)శుభాకాంక్షలు తెలిపారు

సీఎం కేసీఆర్‌ రాఖీపండగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రక్షాబంధన్‌ (రాఖీపండగ)శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ప్రేమాభిమానాలకు ప్రతీకంగా ఈపండగ నిలిచిందన్నారు. మహిళలను గౌరవించడం, వారికి రక్షణకల్పిస్తామన్నభరోసా ఇవ్వడం పండగ ప్రతీకగా సీఎం కేసీఆర్‌పేర్కొన్నారు. రాష్ట్రంలో మహళలకు రక్షణ కల్పించడం, వారికి పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. 

Updated Date - 2020-08-03T20:58:44+05:30 IST