Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం కేసీఆర్ వరంగల్ నగర పర్యటన రద్దు

హనుమకొండ: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం కేసీఆర్ వరంగల్ నగర పర్యటన రద్దయింది. రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం సభకు అధికారులు ఏర్పాట్లు చేసారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి రావడంతో సీఎం పర్యటన రద్దయింది. ఈనెల 29న జరగనున్న విజయగర్జన సభ సభపై సందిగ్దం ఏర్పడింది. 


Advertisement
Advertisement