Abn logo
Jul 31 2020 @ 11:17AM

సంతకాలు ఫోర్జరీ చేసిన కానిస్టేబుల్ దంపతులు

మంచిర్యాల జిల్లా: వేతనాల కోసం కానిస్టేబుల్ దంపతులు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లు వనిత, జయచంద్రపై రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఫోర్జరీ కేసు నమోదు చేసి, ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

Advertisement
Advertisement
Advertisement