మున్సిపల్‌ అభివృద్ధికి సహకరించాలి

ABN , First Publish Date - 2022-01-20T03:59:56+05:30 IST

మున్సిపల్‌ అభివృద్ధికి సహకరించాలి

మున్సిపల్‌ అభివృద్ధికి సహకరించాలి
మంత్రి కేటీఆర్‌ను కలిసిన మంత్రి మల్లారెడ్డి, చైర్‌పర్సన్లు

మేడ్చల్‌ : మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మేడ్చల్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ మర్రి దీపికానర్సింహారెడ్డి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు. బుధవారం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ను నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పందించిన కేటీఆర్‌ మేడ్చల్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి పలు సలహాలు, సూచనలు అందించారని చైర్‌పర్సన్‌ తెలిపారు. కార్యక్రమంలో జవహరనగర్‌ మేయర్‌ మేకల కావ్య, దమ్మాయిగూడ చైర్‌పర్సన్‌ ప్రణీత తదితరులున్నారు.

Updated Date - 2022-01-20T03:59:56+05:30 IST