కరోనా కాష్టం

ABN , First Publish Date - 2021-04-21T09:31:15+05:30 IST

విజయవాడలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదురుగా ఉన్న హిందూ శ్మశానవాటిక.. వచ్చిపడే కరోనా మృతదేహాలతో కాష్టంలా మండుతున్న దృశ్యమిది.

కరోనా కాష్టం

విజయవాడలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదురుగా ఉన్న హిందూ శ్మశానవాటిక.. వచ్చిపడే కరోనా మృతదేహాలతో కాష్టంలా మండుతున్న దృశ్యమిది. కరోనా మృతదేహాలను తీసుకొని ఇక్కడి శ్మశానవాటికకు వాహనాలు వస్తూనే ఉన్నాయి. వాటికి జరిపే దహనక్రియలతో వాటిక ప్రాంగణంలో చితులు రోజంతా మండుతూనే ఉన్నాయి..

Updated Date - 2021-04-21T09:31:15+05:30 IST