కరోనా వేళా.. ఎమ్మెల్యే పెళ్లిరోజు వేడుకలా?

ABN , First Publish Date - 2020-06-01T08:44:48+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కరోనా కోరలు చాస్తోంది.

కరోనా వేళా.. ఎమ్మెల్యే పెళ్లిరోజు వేడుకలా?

కాకినాడ, ఆంధ్రజ్యోతి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కరోనా కోరలు చాస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి తన పెళ్లిరోజును నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఓ బాధ్యత గల ప్రజాప్రతినిధి ఇలా చేయడం తగదని టీడీపీ నేతలు పలువురు విమర్శించారు. 


Updated Date - 2020-06-01T08:44:48+05:30 IST