డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా నెగిటివ్

ABN , First Publish Date - 2021-07-28T21:52:47+05:30 IST

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా నెగిటివ్

చిత్తూరు: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారించారు. అయినప్పటికీ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు నారాయణస్వామి ఐసోలేషన్‌కు వెళ్లారు.

Updated Date - 2021-07-28T21:52:47+05:30 IST