అర్బన్‌ జిల్లాలో 87 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-13T10:41:18+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో బుధవారం 87 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమ, మంగళవారాల్లో బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించి

అర్బన్‌ జిల్లాలో 87 మందికి కరోనా పాజిటివ్‌

హన్మకొండ అర్బన్‌, ఆగస్టు 12: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో బుధవారం 87  కరోనా కేసులు నమోదయ్యాయి. సోమ, మంగళవారాల్లో బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించి పాజిటివ్‌ వచ్చినవారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఎంజీఎం కోవిడ్‌ వార్డులో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-08-13T10:41:18+05:30 IST