నేటి నుంచి సిద్దిపేటలో కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-08-14T15:45:51+05:30 IST

సిద్దిపేట: సిద్దిపేటలో నేటి నుంచి కరోనా పరీక్షలకు అనుమతి లభించింది. దీంతో స్థానికులకు కరోనా పరీక్షల కోసం హైదరాబాద్ రావాల్సిన

నేటి నుంచి సిద్దిపేటలో కరోనా పరీక్షలు

సిద్దిపేట: సిద్దిపేటలో నేటి నుంచి కరోనా పరీక్షలకు అనుమతి లభించింది. దీంతో స్థానికులకు కరోనా పరీక్షల కోసం హైదరాబాద్ రావాల్సిన బాధ తప్పింది. నేటి నుంచి కరోనా పరీక్షలను సిద్దిపేట వైద్య కళాశాలలో ల్యాబ్‌కు ఐసీఎమ్మార్‌ అనుమతి లభించింది. ల్యాబ్‌ను నేడు మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. 


Updated Date - 2020-08-14T15:45:51+05:30 IST