పాలమూరులో జాతీయ ఎయిర్‌ స్పోర్ట్స్‌

ABN , First Publish Date - 2021-01-12T09:02:45+05:30 IST

పాలమూరులో జాతీయ ఎయిర్‌ స్పోర్ట్స్‌

పాలమూరులో జాతీయ ఎయిర్‌ స్పోర్ట్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి ఎయిర్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షి్‌పను తొలిసారిగా రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్టు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. పారా మోటరింగ్‌, స్కైడైవింగ్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్స్‌లాంటి క్రీడల సమాహారమైన ఎయిర్‌ స్పోర్ట్స్‌ను మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఈనెల 13నుంచి 17వరకు జరపనున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-12T09:02:45+05:30 IST