మీరా చోప్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

ABN , First Publish Date - 2020-06-03T22:38:44+05:30 IST

మీరా చోప్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

మీరా చోప్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్: మీరా చోప్రా ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసభ్యంగా కామెంట్స్ చేసిన వారి ట్విట్టర్‌ అకౌంట్లను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అసభ్య పోస్టులను షేర్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-03T22:38:44+05:30 IST