సైయెంట్ ‘ఐడియాథాన్’
ABN , First Publish Date - 2020-06-30T05:51:24+05:30 IST
స్టార్టప్‌ల కోసం సైయెంట్ ‘ఐడియాథాన్’ను ప్రారంభించింది. వర్చ్యువల్ రియాలిటీ టెక్నాలజీ ఆధారంగా లెర్నింగ్ సొల్యూషన్లు అభి వృద్ధి చేసే యువ ఔత్సాహికులు ఇందులో పాల్గొనవచ్చని కంపెనీ తెలిపింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్టార్టప్‌ల కోసం సైయెంట్ ‘ఐడియాథాన్’ను ప్రారంభించింది. వర్చ్యువల్ రియాలిటీ టెక్నాలజీ ఆధారంగా లెర్నింగ్ సొల్యూషన్లు అభి వృద్ధి చేసే యువ ఔత్సాహికులు ఇందులో పాల్గొనవచ్చని కంపెనీ తెలిపింది. జులై 2 లోగా దరఖాస్తు చేసుకోవాలి. జులై 4న ఎంపిక చేసిన వారిని ప్రకటిస్తారు.