అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2021-03-03T05:51:54+05:30 IST

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత
నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యం

శంషాబాద్‌ రూరల్‌: నర్కూడ పంచాయతీలో జీవో 111కు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలని మంగళవారం పంచాయతీ అధికారులు కూల్చివేశారు. హిమాయత్‌నగర్‌ పరీవాహక ప్రాతంలో అక్రమ నిర్మాణాలను  ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలన్నీ కూల్చి వేస్తామని పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌ తెలపారు. ఇదిలా ఉంటే ఇంటి నిర్మాణాలకు ఎంపీటీసీ భర్త అశోక్‌ డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని స్థానికులు సర్పంచ్‌కు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-03-03T05:51:54+05:30 IST