స్వర్ణప్యాలెస్ ఘటనపై ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్న డీఎఫ్‌వో

ABN , First Publish Date - 2020-08-10T21:00:01+05:30 IST

విజయవాడ: స్వర్ణప్యాలెస్ ఫైర్ ఆక్సిడెంట్ ఘటనపై ఫైర్ సేఫ్టీ మేజెర్స్ తీసుకోవడానికి డీఎఫ్ఓ శ్రీనివాసులు వచ్చారు.

స్వర్ణప్యాలెస్ ఘటనపై ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్న డీఎఫ్‌వో

విజయవాడ: స్వర్ణప్యాలెస్ ఫైర్ ఆక్సిడెంట్ ఘటనపై ఫైర్ సేఫ్టీ మేజెర్స్ తీసుకోవడానికి డీఎఫ్ఓ శ్రీనివాసులు వచ్చారు. ఈ ఘటన ఫైర్ ఆక్సిడెంట్ వలన జరిగిందా, లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా అనే కోణంలో శ్రీనివాసులు విచారణ చేస్తున్నారు. తొలుత ఫైర్ జరిగిన రిసెప్షన్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థోర్డ్ ఫ్లోర్‌లను డీఎఫ్‌వో పరిశీలించారు. ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బందితో పాటు పోలీసు శాఖకు చెందిన ఏసీపీ సుధాకర్ కూడా పరిశీలించారు.


Updated Date - 2020-08-10T21:00:01+05:30 IST