ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-02-24T04:09:09+05:30 IST

గర్భిణీ స్త్రీలు ప్ర భుత్వ ఆస్పత్రిలోనే కా న్పులు జరిగేలా చర్యలు చేపట్టాలని, తద్వారా కేసీ ఆర్‌ కిట్స్‌ ద్వారా పొందే లబ్ధిపై కూడా వారిలో అవగాహన పెంపొం దిం చాలని జిల్లా వైద్య ఆరో గ్య శాఖ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ అన్నా రు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోండి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌

పాల్వంచ టౌన్‌, ఫిబ్ర వరి 23 : గర్భిణీ స్త్రీలు ప్ర భుత్వ ఆస్పత్రిలోనే కా న్పులు జరిగేలా చర్యలు చేపట్టాలని, తద్వారా కేసీ ఆర్‌ కిట్స్‌ ద్వారా పొందే లబ్ధిపై కూడా వారిలో అవగాహన పెంపొం దిం చాలని జిల్లా వైద్య ఆరో గ్య శాఖ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ అన్నా రు. పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో దక్షత శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ... మాతా శిశు మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు నవజాత శిశువు రక్షణపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో డాక్టర్‌ పోటు వినోద్‌, పీఓడీటీటీ డాక్టర్‌ సుకృత, డీపీహెచ్‌ఎన్‌ఓ అన్నామేరీ, డెమో సయ్యద్‌ మోయినుద్దీన్‌, శిక్షకులు డాక్టర్‌ వీరబాబు, డాక్టర్‌ ప్రియాంక, డాక్టర్‌ మౌనిక, విష్ణు, వినాయక్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-24T04:09:09+05:30 IST