ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపణలు

ABN , First Publish Date - 2020-06-05T17:56:43+05:30 IST

ప్రకాశం: ఒంగోలులో పలు చోట్ల రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. ఒంగోలులోని గద్దలగుంట,

ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపణలు

ప్రకాశం: ఒంగోలులో పలు చోట్ల రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. ఒంగోలులోని గద్దలగుంట, విజయ నగర్ కాలనీ, మామిడిపాలెం, దేవుడిచెరువు ప్రాంతాల్లో  రెండు సెకండ్ల పాటూ భూ ప్రకంపణలు కలకలం రేపాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Updated Date - 2020-06-05T17:56:43+05:30 IST