Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 24 2021 @ 08:14AM

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 35 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల మారుతున్నాయి. జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 35 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3.89 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3.75 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.8069 టీఎంసీలుగా ఉంది.

Advertisement
Advertisement