పురుషులకు ప్రత్యేకం...

ABN , First Publish Date - 2021-04-09T21:41:04+05:30 IST

పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాటినం ఆభరణాలు అందుబాటులోకొచ్చాయి.

పురుషులకు ప్రత్యేకం...

చెన్నై : పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాటినం ఆభరణాలు అందుబాటులోకొచ్చాయి. పురుషుల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేలా, అటు సాంప్రదాయం, ఇటు ఆధునికత జోడించి రూపొందించిన ఈ ఆభరణాలకు విశేషంగా ఆదరణ లభిస్తున్నట్టు ఓ ప్రకటనలో నిర్వాహకులు పేర్కొన్నారు. 


ప్లాటినం ఛౌన్‌, రిస్ట్‌‌వేర్‌, పెండెంట్స్‌ తదితరాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ నగల దుకాణాలన్నింటిలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు menofplatinum.com / వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-09T21:41:04+05:30 IST