కొలకలూరి ఇనాక్‌ ‘రంధి’ నవలపై వ్యాస రచన పోటీ

ABN , First Publish Date - 2020-06-15T05:53:58+05:30 IST

ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ‘రంధి’ నవలలోని పలు అంశాలపై వ్యాసాలు ఆహ్వానిస్తు న్నాం.

కొలకలూరి ఇనాక్‌ ‘రంధి’ నవలపై వ్యాస రచన పోటీ

ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ‘రంధి’ నవలలోని పలు అంశాలపై వ్యాసాలు ఆహ్వానిస్తు న్నాం. ఏయే అంశాలో తెలుసుకొనేందుకు ఫోన్‌: 8008636981. బహుమతులు వరుసగా: రూ.5000, రూ.4000, రూ.3000, మూడు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి: రూ.1000. వ్యాసాలు randhivyasalu@gmailకు అను ఫాంటులో పంపాలి. ప్రచురణకు స్వీక రించిన వాటిని పుస్తకంగా ముద్రిస్తాము. చివరి తేది: ఆగస్టు 15, 2020. 


ఎ. రవీంద్రబాబు

Updated Date - 2020-06-15T05:53:58+05:30 IST