Abn logo
Oct 7 2021 @ 16:41PM

నా వలనే హరీష్‌రావుకు మంత్రి పదవి: ఈటల

కరీంనగర్: మంత్రులు, ఎమ్మెల్యేలను మనిషిగా కూడా కేసీఆర్ గుర్తించడని ఈటల రాజేందర్ అన్నారు. తన పుణ్యమా అని హరీష్ రావుకు మంత్రి పదవి వచ్చిందన్నారు. పదవుల కోసం పెదవులు మూసిన వ్యక్తి హరీష్ రావని విమర్శించారు. తాను ఎప్పుడు పెదవులు మూయలేదన్నారు. ‘‘ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టింది వాళ్ళు. నెపం నా మీద నెట్టారు. మనం ఎప్పుడూ అడుక్కోవద్దు.. నా కొడకా అని ప్రశ్నించాలి’’ అని వ్యాఖ్యానించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...