హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-02-22T23:52:29+05:30 IST

హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఓ గోడౌన్‌లో మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-02-22T23:52:29+05:30 IST