Advertisement
Advertisement
Abn logo
Advertisement

తక్కువ ఖర్చుతో ఇమ్యూనిటీ పెంచే ఆహారం

హైదరాబాద్: రోజు రోజుకు కరోనా భయం పెరిగిపోతోంది. ఇమ్యూనిటీ పెంచుకోవడం ద్వారా మాత్రమే కరోనాను జయించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ఆదాయం పడిపోయింది. నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. బతుకు భారంగా మారింది. ఇలాంటప్పుడు ఇమ్యూనిటీ ఫుడ్ సాధ్యమా అంటే ‘వై నాట్’ అనే చెప్పాలి. అదెలా సాధ్యమంటారా? అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో చూడండి...

Advertisement
Advertisement