సోరియాసిస్ చికిత్స కోసం
ABN , First Publish Date - 2020-09-26T06:44:09+05:30 IST
సోరియాసిస్ చికిత్స కోసం సహజసిద్ధమైన హెర్బల్ ఆయింట్‌మెంట్‌ను లీ ఫార్మా లిమిటెడ్ తీసుకువచ్చింది...
సోరియాసిస్ చికిత్స కోసం సహజసిద్ధమైన హెర్బల్ ఆయింట్‌మెంట్‌ను లీ ఫార్మా లిమిటెడ్ తీసుకువచ్చింది. లెసోరిస్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఆయింట్‌మెంట్ 50 గ్రాముల ట్యూబ్‌తో అందుబాటులో ఉంటుంది.
హావెల్స్ ఇండియా.. లాయిడ్ బ్రాండ్‌తో రిఫ్రిజిరేటర్ విభాగంలోకి అడుగుపెట్టింది. డైరెక్ట్ కూల్, ఫ్రాస్ట్ ఫ్రీ, సైడ్ బై సైడ్ కేటగిరీల్లో ఈ రిఫ్రిజిరేటర్లను విడుదల చేసింది.
తోషిబా.. క్యూలెడ్, ఫుల్ ఆరే యూహెచ్‌డీ శ్రేణిలో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ ప్రీమియం యూ హెచ్‌డీ, స్మార్ట్ టీవీల ధరలు రూ.12,990-రూ.66,990 ధరల శ్రేణిలో ఉన్నాయి.