Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాజీ ఎమ్మెల్యే వెంకయ్య మృతి

గుంటూరు: తాడికొండ మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ వెంకయ్య మృతి చెందారు. పొన్నూరులోని తన నివాసంలో వెంకయ్య కన్నుమూసారు. డాక్టర్ వెంకయ్య మృతికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేసారు.  

Advertisement
Advertisement