Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 8 2021 @ 20:38PM

రైస్ పుల్లింగ్ పేరిట మోసం

కర్నూలు: రైస్ పుల్లింగ్ పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఢిల్లీకి చెందిన సిద్దార్థ జైన్, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా మద్దూరుకు చెందిన మున్నాను పోలీసులు అరెస్టు చేసారు. మరొకరు పరారీలో ఉన్నారు. 

Advertisement
Advertisement