Abn logo
Oct 27 2021 @ 15:33PM

విజయసాయి మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది: అయ్యన్న

విశాఖ: ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని టీడీపీ నేత అయన్నపాత్రుడు ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నుండి వెలివేయడంతో జగన్‌రెడ్డిని జైలుకి పంపడమే ఎజెండాగా విజయసాయి ఢిల్లీలో తిరుగుతున్నాడని విమర్శించారు. కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో జగన్ అండ్ డ్రగ్ గ్యాంగ్ త్వరలో అరెస్టవ్వడం ఖాయమని అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption